హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ బిల్లులపై సప్లయర్స్ విజ్ఞప్తి

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తోట ఉషారాణిని ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రికి సరఫరా చేసిన సామగ్రి, ఔషధాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సకాలంలో విడుదల చేయాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉషారాణి హామీ ఇచ్చారు.