NDL: దివ్యంగుల కొత్త పింఛన్ల కోసం గడువు ఈ నెల 30వ తేదీ వరకు పెంచాలని స్ఫూర్తి దివ్యంగుల స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, రాముడు ప్రభుత్వాన్ని కోరారు. వారు మాట్లాడుతూ.. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతి దివ్యంగునికి పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
‘పింఛన్లకు ఈ నెల 30 వరకు గడువు పెంచాలి’


