NDL: నంద్యాల పట్టణంలోని BJP కార్యాలయంలో బుధవారం కాంతి నగర్ కాలనీకి చెందిన ప్రజలు పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధును మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో చర్చించి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని మధు అన్నారు. అనంతరం ఆయనను కాలనీవాసులు సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
BJP జిల్లా అధ్యక్షుడికి సన్మానం


