SRPT: గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి కోసమే ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ బిల్లును తీసుకువచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. గ్రామాల్లో వచ్చే పన్నుల ఆదాయం నేరుగా పంచాయతీల ఖాతాలకే చేరేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. సభసమయాన్ని వృథా చేస్తున్న బీజేపీ సభ్యుల తీరుపై మంత్రి మండిపడ్డారు.
తెలంగాణ
పంచాయతీరాజ్ బిల్లుకు సహకరించండి: కోమటిరెడ్డి


