GDWL: అయిజ పీఎస్‌లో బుధవారం ఎస్సై గురుస్వామి ఆధ్వర్యంలో శాంతి సంఘం సమావేశం జరిగింది. శాంతినగర్ సీఐ శంకర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లపై మండపాలు, డీజేలకు అనుమతి లేదన్నారు. నిమజ్జన ఊరేగింపులో ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి'


