NGL: మర్రిగూడ మండలంలోని BRS నాయకులను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా స్థానిక పోలీసులు బుధవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతోని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆపలేరని విమర్శ చేశారు.
తెలంగాణ
నాయకుల ముందస్తు అరెస్ట్


