హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్‌ కళాశాలలో వైద్య శిబిరం

BHPL: కాటారం పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం కాటారం PHC ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. సీజనల్‌ వ్యాధులు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుమన్‌ పాల్గొన్నారు.