KMR: సదాశివనగర్ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. RBSK కార్యక్రమంలో భాగంగా దృష్టి సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన కళ్లద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే డాక్టర్ మారుతి, ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ రావు, ఆర్‌బీఎస్‌కే బృందం సభ్యులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఉచిత కళ్లద్దాల పంపిణీ


