హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 1 నుంచి ఇండిగో విమానాలు

RR: అక్టోబర్ 1 నుంచి హైదరాబాద్‌ నుంచి ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది. బ్యాంకాక్, ఢాకా, సింగపూర్ మార్గాల్లో రోజువారీ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఢాకా, జిద్దా రూట్లలో A321neo విమానాలను నడపనుంది. రాస్ అల్ ఖైమా (RKT) సర్వీస్ సీజన్ ముగిసే వరకు వారానికి నాలుగు రోజులు మాత్రమే కొనసాగనుంది.