GDWL: వడ్డేపల్లి మండల విద్యాశాఖ అధికారి నర్సింహులు సస్పెండ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ లేని పాఠశాలకు అనుమతి ఇవ్వడం, విద్యార్థుల రికార్డులను సక్రమంగా బదిలీ చేయకపోవడంపై తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని పరిగణించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా ఈ చర్య తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ
మండల విద్యాశాఖ అధికారి సస్పెండ్


