SRPT: హుజూర్‌నగర్‌లో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన ఇంటి స్థలాలకు వెంటనే పొజిషన్ ఇవ్వాలని, గృహ నిర్మాణ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ జర్నలిస్టులు మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ సతీష్, తహసీల్దార్ బండా కవితలకు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'ఇంటి స్థలాలకు పొజిషన్ ఇవ్వాలి'


