BHPL: కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 11న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అదూరి బాబు తెలిపారు. అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీల సమీక్ష


