HYD: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఐఏఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా హక్కులు, సామాజిక చైతన్యం, సాహిత్య రంగాలకు కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతికి ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ
కాళోజీకి కమిషనర్ కర్ణన్ ఘన నివాళి


