SRPT: చిలుకూరు మండలం నారాయణపురంలో రణబోతు రాములమ్మకు ఇవాళ్టితో 100 ఏళ్లు నిండాయి. దీంతో కుటుంబీకులు ఆమెకు జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాములమ్మకు ఇద్దరు కొడుకులు నలుగురు కుమార్తెలు, 9 మంది మనవళ్లు, పదిమంది మనవరాళ్లు, 32 మంది మనవళ్లు, 12 మంది మనవరాళ్లు ఉన్నారు. ఇంత వయసు వచ్చినా తన పనులను తానే స్వయంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
100వ జన్మదిన వేడుకలు


