హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR.. అభ్యంతరాలపై విచారణ

VKB: పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో SIR నోటీసులకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన ఆధారాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓటర్లు తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.