హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ అందజేత

WNP: పెబ్బేరు మున్సిపాలిటీ 2వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారురాలు బీటీ సరస్వతమ్మకు ఇంటి ప్రొసీడింగ్ కాపీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పర్వీన్ షకీల్, వార్డు ఆఫీసర్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.