హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి'

NRML: SIR ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి తాంసీ, భీంపూర్ మండలాల్లో ఆయన పర్యటించారు. BLOలు ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని CEO సూచించారు.