హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

NZB: పోలీసుశాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన దృష్ట్యా నిరుద్యోగయువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. జిల్లా కేంద్రంలో నిగిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న ప్రీ రిక్రూట్ మెంట్ శిక్షణశిబిరాన్ని CP పి.సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించి మాట్లాడారు.