ఇరాన్-అమెరికా దాడులతో హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలకు గురైంది. పదికిపైగా చమురు ట్యాంకర్లపై దాడులు జరగడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 99.49 డాలర్లకు చేరుకోగా, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 94.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వ్యాపారం
100 డాలర్లకు దగ్గరలో ముడిచమురు


