హైదరాబాద్: 28°C
వ్యాపారం

దలాల్‌ స్ట్రీట్‌లో ఒకే రోజు ఆరు IPOలు ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఇవాళ ఆరు మెయిన్ బోర్డు IPOలు ప్రారంభమయ్యాయి. SEP 11 వరకు సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. రెంట్‌మోజో రూ.1,256 కోట్లు, మణిపాల్ రూ.805 కోట్లు, కరమ్‌తారా రూ.875 కోట్లు, ఆర్సిల్ రూ.733 కోట్లు , LCC రూ.427 కోట్లు, స్టీమ్‌హౌస్ రూ.414 కోట్ల నిధుల లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చాయి. SEP 17న షేర్లు లిస్ట్ అవుతాయి.