SRCL: సిరిసిల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గీజర్ కారణంగా మంటలు చెలరేగి ఏసీ, ఫర్నిచర్‌తో కూడిన గది పూర్తిగా దగ్ధమైంది. భారీగా పొగలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భవనంలో సోప్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ
గీజర్ పేలి.. ఇంట్లో మంటలు


