KMM: పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ నాయకురాలు పుల్లమ్మ, మరియమ్మ అన్నారు. నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కొణిజర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెరిగిన ధరలతో సామాన్యుడు ఏది కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
తెలంగాణ
పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి: POW


