హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS ఎమ్మెల్సీకి సీఎంవో శుభాకాంక్షలు

MHBD: MLC తక్కలపల్లి రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సీఎంవో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తక్కళ్లపల్లికి 'X' వేదికగా విషెష్ చెప్పారు.