WGL: పోచంమైదాన్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం సంబరాలు నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను తాతా మధును శాసనమండలి నుంచి సస్పెండ్ చేసినందుకు ఈ సంబరాలు జరుపుకొన్నట్లు ఎస్సీ కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.
తెలంగాణ
వరంగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు


