హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుల సంబరాలు

MBNR: జిల్లా కేంద్రంలోని అంబేత్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అణుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ సంబరాలు జరిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలను బీఆర్ఎస్ దిగజార్చుతుందన్నారు.