హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళితులకు KCR క్షమాపణ చెప్పాలి: పృథ్విరాజ్

NLG: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను నార్కెట్ పల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పృథ్విరాజ్ ఖండించారు. నిన్న దళితులు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు బయలుదేరి చావు డప్పు కొట్టి నిరసన తెలిపితే దళితులు నడిచారాని దొర అనుచరులు పసుపు నీళ్లు చల్లడం దొర అహంకారానికి నిదర్శనం అన్నారు. వెంటనే కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు.