హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి'

JN: పాలకుర్తిలో అనుమతులు లేకుండా పట్టపగలే ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత పేరుతో ఈ ఇసుక దందా సాగుతోందని, దీనికి రాజకీయ అండ ఉందా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి సంపద అక్రమ రవాణాపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.