HYD: ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలన్నీ AI ద్వారా రూపొందించినవేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఏఐ చిత్రాలను ప్రచురించిన ప్రభుత్వం, మీడియాపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వం విడుదల చేసినవి AI ఫొటోలు: కేటీఆర్


