RR: మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్‌నగర్ సర్వే నంబర్ 151లో 2007లో 290 మంది పేదలకు స్థలాలు కేటాయించినా, 19 ఏళ్లుగా వాటిని వారికి అప్పగించకపోవడం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమని TRS అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఆ స్థలంలో మార్కెట్ యార్డు నిర్మించడం అన్యాయమన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: కవిత


