SRCL: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని సర్పంచులంతా ఏకమై బుధవారం అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీల అభివృద్ధి కోసం ఈ చెక్ పవర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు అధికారులను కోరారు.
తెలంగాణ
'ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయాలి'


