HYD: ఇందిరమ్మ రాజ్యంలో మోసమే మిగిలిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు అందజేశామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ నాయకులను పంపిన ఘటనకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించామని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ రాజ్యంలో మోసమే మిగిలింది: కేటీఆర్


