KMR: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు బయలుదేరిన నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా సర్పంచ్ మలవత్ భాస్కర్ (బీజేపీ), గోపాల్‌పేట్ సర్పంచ్ రాజోపల్లి వంశీకృష్ణ గౌడ్ (బీఆర్ఎస్)లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరెస్టులు చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు.
తెలంగాణ
సర్పంచుల ముందస్తు అరెస్ట్


