NLG: నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మత పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సీఐ సిరికొండ సురేష్, SI విష్ణుమూర్తి మాట్లాడుతూ.. ఉత్సవాలను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే డీజేలకు అనుమతి లేదని చెప్పారు.
తెలంగాణ
'ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి'


