WGL: ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి (టీఎస్ఎస్) కళాకారులు బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉచిత బస్సు, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా తదితర ప్రభుత్వ పథకాలను పాటల ద్వారా ప్రజలకు వివరించారు.
తెలంగాణ
ప్రభుత్వ పథకాలపై టీఎస్ఎస్ కళాకారుల కళాజాత


