హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌లో బీజేపీ, BRSకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి సమక్షంలో మున్సిపల్‌ ఛైర్మన్ బాలకోటి నాయక్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. సీఎం రేవంత్ పాలన, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.