ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య(IAS) బుధవారం నగరంలోని SIR-2026 హియరింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ ఫారం-6, 7, 8 దరఖాస్తుల స్వీకరణ, పత్రాల పరిశీలన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పూర్తి వెరిఫికేషన్ తర్వాతే వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
హియరింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్


