HNK: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కలం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా బుధవారం నక్కలగుట్టలోని ఆయన విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ రచనలు, సాహిత్యాన్ని యువత చదివి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
తెలంగాణ
కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం: ఎంపీ


