NZB: ఆర్మూర్ నియోజకవర్గ రైతుల నీటి సమస్యను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి రైతు సంక్షేమమే లక్ష్యంగా గుత్ప లిఫ్ట్ నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటలకు నీటిని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
నేడు సాగునీరు విడుదల: ఎమ్మెల్యే


