హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు దీక్షలో గాయపడిన సర్పంచ్‌కు పరామర్శ

SDPT:  రైతు దీక్షలో పోలీసుల తోపులాటలో గాయపడి ఇంటికే పరిమితమైన మర్కూక్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, శివార్‌ వెంకటాపూర్‌ సర్పంచ్‌ తుమ్మల కనకయ్యను గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.