హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయులు..!

GDWL: కేటిదొడ్డి మండలంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న శివ రాజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. ఇందులో భాగంగా మండలంలోని ఉపాధ్యాయుల, ఎంఈవో నేడు CRP శివరాజ్‌ని కలిసి ఆయన ఆరోగ్య క్షేమాల గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని ఉపాధ్యాయులు అందరు కలిసి MEO విజయ్ భాస్కర్ చేతుల మీదుగా శివ రాజ్ ఆరోగ్యం నిమిత్తం రూ.61,000లను అందచేశారు.