NGKL: అచ్చంపేట మండలంలోని అంకిరోనిపల్లి, సింగారం, చందాపూర్ గ్రామాల్లో ఎస్జేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'శాలిహోత్ర ఎక్స్‌ప్రెస్' ఉచిత పశువైద్య సేవలు అందిస్తోంది. ఫోన్ చేసిన వెంటనే డాక్టర్ బిహాల్, శివ బృందం గ్రామానికి చేరుకుని ఆవులు, గేదెలు, మేకలకు చికిత్స చేస్తున్నారు. వైద్యాన్ని సేవగా భావిస్తున్న వైద్య బృందాన్ని రైతులు అభినందిస్తున్నారు.
తెలంగాణ
రైతుల ముంగిటకే ఉచిత పశువైద్యం


