హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిజ్రాల బలవంతపు వసూళ్ల పై DGP ట్వీట్

HYD: హిజ్రాల బలవంతపు వసూళ్లపై దుండిగల్ పోలీసులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవడాన్ని ప్రశంసిస్తూ సిటిజన్ హర్ష చేసిన ట్వీట్‌పై DGP సీవీ ఆనంద్ స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించడంపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 112కు కాల్ చేయాలని, హిజ్రాలు మితిమీరి వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్నారు.