KMM: జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు కురుస్తున్న వేళ విద్యుత్ వైర్లను తడి చేతులతో ముట్టుకోవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాకు రెండు రోజులు వర్ష సూచన


