హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కాళోజీ'

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.. 85 ఏళ్ల జీవిత కాలాన్ని తెలంగాణ కోసం, సమాజం కోసం, ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని అన్నారు.