MBNR: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. క్రిమినల్, సివిల్, కుటుంబ, ఆస్తి, చెక్ బౌన్స్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: SP


