MLG:వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసుల దాడిని బుధవారం ఖండించారు. హామీలను నెరవేర్చాలని, మహిళలపై దాడులకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మహిళా ఎమ్మెల్యేలపై దాడులను ఖండించిన ధనలక్ష్మి


