ADB: ఆదిలాబాద్‌లో ఈ నెల 10న చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఈనెల 10న వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు'


