KNR: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజల సుఖసంతోషాలు, ఆరోగ్యం, సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ధర్మమార్గంలో నడిచేందుకు, ప్రజలకు నిబద్ధతతో సేవ చేసేందుకు శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకున్న బండి సంజయ్


