హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌

MBNR: ​జడ్చర్ల గౌడ ఫంక్షన్‌ హాల్‌లో కీ.శే. చర్లకొల శ్వేత ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్‌ శిబిరాన్ని మాజీ మంత్రి డా.సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరం 2 రోజుల పాటు కొనసాగుతుందని మాజీ మంత్రి తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే నయం చేయడం సులువని పేర్కొంటూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.