NRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ డా. వినీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాషా పరిరక్షణకు, ఉద్యమ చైతన్యం నింపడంలో కాళోజీ సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజల కష్టాలు, సామాజిక అన్యాయాలపై ప్రశ్నించే ధైర్యాన్ని ఆయన సాహిత్యం కల్పించిందని అన్నారు.
తెలంగాణ
కాళోజీ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ


